Earthquakes: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

బయకంపితులై ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు భూకంపం జరక్ తో ఉక్కిరి బిక్కి రైన ఉభయ ప్రాంతాల ప్రజలు న్యూస్ డెస్క్ (నేటి దర్శిని): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఊహించని విధంగా భూకంపం ప్రకంపనలు సృష్టించడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. హైదరాబాద్, విజయవాడ నగరాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు, ప్రాంతాల్లో పలు సెకన్ల పాటు స్వల్ప భూమి కంపన సంభవించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని  ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో...