దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో అరగంట సమస్యలు చర్చించి సన్మానించిన మధుయాష్కి గౌడ్ దివ్యాంగులను సన్మానిస్తున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ హైదరాబాద్ డిసెంబర్ 3 (నేటిదర్శిని): దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మధుయాష్కి గౌడ్...