Policeconistable : అక్కను చంపిన తమ్ముడు, మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

క్రైమ్ బ్యూరో (నేటి దర్శిని): తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా లో జరిగిన ఈ పరువు హత్య కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యు లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నం దుకు మహిళా కానిస్టేబుల్‌ను తోడబుట్టిన సోదరుడు అక్క మీద కోపంతో దారుణంగా హత్య చేశాడు. ఇబ్రహీంపట్నంలో ఈ పరువు హత్య జరిగింది. ఇబ్రహీం పట్నం మండలం రాయపోల్‌‌లో ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.రాయపోల్‌లో నివాసం ఉంటున్న మహిళా కానిస్టేబుల్‌ నాగ మణిని ఆమె సోదరుడు పరమేష్‌ కారుతో...