మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసిన దివ్యాంగులు
దివ్యాంగుల సమస్యలు విన్నవించిన దివ్యాంగుల సంఘం నేతలు... దివ్యాంగుల సదనాలో సమస్యల పరిష్కారం.. ఉద్యోగ ఉపాధి కల్పించాలని వినతి ఎల్.బి.నగర్ డిసెంబర్ 01 (నేటి దర్శిని): వికలాంగులను దివ్యాంగులుగా పేరు మార్చిన ఘనత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని, అలాంటి బిజెపి పార్టీలో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలని, దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దివ్యాంగుల రాజ్యాధికార ఫోరం కన్వీనర్ వంశరాజ్ రామచంద్ర, రమేష్ లు ఎల్బీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదివారం రోజు మల్కాజ్గిరి ఎంపీ...