మలిదశ తొలి అమరుడైన పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతి
ఘనంగా నివాళులర్పించిన నల్గొండ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ తెలంగాణ పోరాట చరిత్రలో పోలీస్ కిష్టయ్య చరిత్ర నిక్లిప్తం కృష్ణయ్య ముదిరాజ్ కి నివాళులు అర్పించిన ముదిరాజ్ మహాసభ నాయకులు నల్గొండ బ్యూరో డిసెంబర్ 1 (నేటి దర్శిని): తెలంగాణ మలిదశ పోరాట చరిత్రలో పోలీస్ కిష్టయ్య త్యాగం, చరిత్ర ఎప్పటికీ నిక్లుప్తంగా దాగివుంటుందని నల్గొండ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు కొనియాడారు. నల్గొండ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ వెలుగు రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రం గడియారం...