ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జై షా
[et_pb_section admin_label="section"] [et_pb_row admin_label="row"] [et_pb_column type="4_4"][et_pb_text admin_label="Text"] అత్యంత చిన్న వయసులో ఐసీసీ చైర్మన్ గా జై షా జై షా వయసు 35 సంవత్సరాలు అన్నీ తానై భారత క్రికెట్ ను నడిపిస్తున్న షా న్యూస్ డెస్క్ నేటి దర్శిని: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి అయినప్పటికీ, భారత క్రికెట్ దశ దిశ అన్నీ తానై నడిపిస్తున్న జై షా... ఇప్పుడు ఐసీసీ పీఠాన్ని అధిష్ఠించారు. ఐసీసీ నూతన చైర్మన్ గా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జై...