అఖిల్ కంటే జైనాబ్ 9 ఏళ్ళు పెద్దదా !?

న్యూస్ డెస్క్ (నేటి దర్శిని): అక్కినేని ఇంటి నుంచి వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ ఫాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చైతు, శోభిత నిశ్చితార్ధం జరిగిన తరవాత నాగార్జున అప్పుడు అనౌన్స్ చేసి అందరిని సర్ప్రయిజ్ చేసారు. డిసెంబరు 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ లోగా ఇప్పుడు అఖిల్ పెళ్లి న్యూస్, ఎంగేజ్ మెంట్ విషయం అనౌన్స్ చేసారు. దీంతో అంతా షాక్ కి గురి అయ్యారు. పెద్ద కొడుకు పెళ్ళి పనుల్లో బిజీగా...