అరవింద్ మెడికల్ షాప్&క్లినిక్ ను ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్

గుర్రంపోడు మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన అరవింద్ మెడికల్ షాప్& క్లినిక్ ను సోమవారం గుర్రంపోడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత స్వయం శక్తితో వ్యాపార రంగంలో రాణించాలని అన్నారు.అరవింద్ మెడికల్ షాప్ ప్రొప్రైటర్ అరవింద్ మాట్లాడుతూ.. మావద్ద అన్ని రకముల బ్రాండెడ్ కంపెనీ మందులు తక్కువ ధరలకు లభిస్తాయని అదేవిధంగా క్లినిక్ లో కూడా పేషెంట్లకు వైద్య సదుపాయం కలదని అన్నారు.ఈ కార్యక్రమంలో...